Numbers · chapter 31 · verse 29
Numbers 31:29 in Telugu
యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.
Yehovaaku pratishthaarpanamugaa yaajakudaina eliyaajaruku iyyavalenu.
Numbers 31:29 in English
- King James Version (KJV)
- Take [it] of their half, and give it unto Eleazar the priest, [for] an heave offering of the LORD.
- World English Bible (WEB)
- Take it from their half, and give it to Eleazar the priest, for the LORD’s wave offering.
- American Standard Version (ASV)
- take it of their half, and give it unto Eleazar the priest, for Jehovah’s heave-offering.
- Bible in Basic English (BBE)
- Take this from their part and give it to Eleazar the priest as an offering to be lifted up to the Lord.
- Darby Translation (DBY)
- Of their half shall ye take it, and give it unto Eleazar the priest, for a heave-offering of Jehovah.
- Webster's Bible (WBS)
- Take [it] of their half, and give [it] to Eleazar the priest, [for] a heave-offering of the LORD.
- Young's Literal Translation (YLT)
- from their half ye do take, and thou hast given to Eleazar the priest — the heave-offering of Jehovah.
Read in context
- 27యుద్ధ మునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.
- 28మరియు సేనగా బయలు దేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకల లోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగ ములోనుండి తీసికొని
- 29యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.
- 30మనుష్యుల లోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.
- 31యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజ కుడైన ఎలియాజరును చేసిరి.
Cross references
- Exodus 29:27 నిర్గమకాండము 29:27ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.
- Deuteronomy 12:12 ద్వితీయోపదేశకాండము 12:12మీరు, మీ కుమా రులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.
- Deuteronomy 12:19 ద్వితీయోపదేశకాండము 12:19నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువ కూడదు సుమీ.
- Numbers 18:26 సంఖ్యాకాండము 18:26నీవు లేవీయులతో ఇట్లనుమునేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.