Numbers · chapter 31 · verse 27
Numbers 31:27 in Telugu
యుద్ధ మునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.
Yuddha munaku poonukoni senagaa bayaluderinavaariki sagamunu sarvasamaajamunaku sagamunu panchipettavalenu.
Numbers 31:27 in English
- King James Version (KJV)
- And divide the prey into two parts; between them that took the war upon them, who went out to battle, and between all the congregation:
- World English Bible (WEB)
- and divide the plunder into two parts: between the men skilled in war, who went out to battle, and all the congregation.
- American Standard Version (ASV)
- and divide the prey into two parts: between the men skilled in war, that went out to battle, and all the congregation.
- Bible in Basic English (BBE)
- And let division be made of it into two parts, one for the men of war who went out to the fight, and one for all the people:
- Darby Translation (DBY)
- and divide the prey into halves, between them that conducted the war, who went out to the battle, and the whole assembly.
- Webster's Bible (WBS)
- And divide the prey into two parts; between them that took the war upon them, who went out to battle, and between all the congregation:
- Young's Literal Translation (YLT)
- and thou hast halved the prey between those handling the battle who go out to the host and all the company;
Read in context
- 25మరియు యెహోవా మోషేకు ఈలాగుసెలవిచ్చెను.
- 26నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలో నేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి
- 27యుద్ధ మునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.
- 28మరియు సేనగా బయలు దేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకల లోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగ ములోనుండి తీసికొని
- 29యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.
Cross references
- Joshua 22:8 యెహోషువ 22:8మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రము లతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచుకొనుడి.
- Psalm 68:12 కీర్తనలు 68:12సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
- 1 Samuel 30:24–25 1 సమూయేలు 30:24–25మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరచి నియమించెను.
- 1 Samuel 30:4 1 సమూయేలు 30:4ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.