Numbers · chapter 32 · verse 31
Numbers 32:31 in Telugu
గాదీయులును రూబేనీయులునుయెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.
Gaadeeyulunu roobeneeyulunuyehovaa nee daasulamaina maato cheppinatle chesedamu.
Numbers 32:31 in English
- King James Version (KJV)
- And the children of Gad and the children of Reuben answered, saying, As the LORD hath said unto thy servants, so will we do.
- World English Bible (WEB)
- The children of Gad and the children of Reuben answered, saying, “As the LORD has said to your servants, so will we do.
- American Standard Version (ASV)
- And the children of Gad and the children of Reuben answered, saying, As Jehovah hath said unto thy servants, so will we do.
- Bible in Basic English (BBE)
- Then the children of Gad and the children of Reuben said, As the Lord has said to your servants, so will we do.
- Darby Translation (DBY)
- And the children of Gad and the children of Reuben answered, saying, As Jehovah has said to thy servants, so will we do.
- Webster's Bible (WBS)
- And the children of Gad and the children of Reuben answered, saying, As the LORD hath said to thy servants, so will we do.
- Young's Literal Translation (YLT)
- And the sons of Gad and the sons of Reuben answer, saying, 'That which Jehovah hath spoken unto thy servants — so we do;
Read in context
- 29గాదీయులును రూబే నీయులును అందరు యెహో వా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతో కూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.
- 30అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందు దురనగా
- 31గాదీయులును రూబేనీయులునుయెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.
- 32మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నది దాటి కనానుదేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తర మిచ్చిరి.
- 33అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబే నీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.