Numbers · chapter 33 · verse 14
Numbers 33:14 in Telugu
ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
Aalooshulonundi bayaluderi repheedeemulo digiri. Akkada janulu traagutakai neellu lekapoyenu.
Numbers 33:14 in English
- King James Version (KJV)
- And they removed from Alush, and encamped at Rephidim, where was no water for the people to drink.
- World English Bible (WEB)
- They traveled from Alush, and encamped in Rephidim, where there was no water for the people to drink.
- American Standard Version (ASV)
- And they journeyed from Alush, and encamped in Rephidim, where was no water for the people to drink.
- Bible in Basic English (BBE)
- And they went on from Alush, and put up their tents in Rephidim, where there was no drinking-water for the people.
- Darby Translation (DBY)
- And they removed from Alush, and encamped at Rephidim, where there was no water for the people to drink.
- Webster's Bible (WBS)
- And they removed from Alush, and encamped at Rephidim, where was no water for the people to drink.
- Young's Literal Translation (YLT)
- and they journey from Alush, and encamp in Rephidim; and there was there no water for the people to drink.
Read in context
- 12సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
- 13దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.
- 14ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
- 15రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
- 16సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
Cross references
- Exodus 19:2 నిర్గమకాండము 19:2వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.
- Exodus 17:1–8 నిర్గమకాండము 17:1–8తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే - మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు - ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రా యేలీయులతో యుద్ధముచేయగా