Numbers · chapter 33 · verse 16
Numbers 33:16 in Telugu
సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
Seenaayi aranyamunundi bayaluderi kibrotuhattaavaalo digiri.
Numbers 33:16 in English
- King James Version (KJV)
- And they removed from the desert of Sinai, and pitched at Kibroth-hattaavah.
- World English Bible (WEB)
- They traveled from the wilderness of Sinai, and encamped in Kibroth Hattaavah.
- American Standard Version (ASV)
- And they journeyed from the wilderness of Sinai, and encamped in Kibroth-hattaavah.
- Bible in Basic English (BBE)
- And they went on from the waste land of Sinai and put up their tents in Kibroth-hattaavah.
- Darby Translation (DBY)
- And they removed from the wilderness of Sinai, and encamped at Kibroth-hattaavah.
- Webster's Bible (WBS)
- And they removed from the desert of Sinai, and encamped at Kibroth-hattaavah.
- Young's Literal Translation (YLT)
- and they journey from the wilderness of Sinai, and encamp in Kibroth-Hattaavah.
Read in context
- 14ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
- 15రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
- 16సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
- 17కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.
- 18హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
Cross references
- Numbers 11:34 సంఖ్యాకాండము 11:34మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను.
- Numbers 10:11–13 సంఖ్యాకాండము 10:11–13రెండవ సంవత్సరము రెండవ నెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.
- Numbers 11:4 సంఖ్యాకాండము 11:4వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు?
- Deuteronomy 1:6 ద్వితీయోపదేశకాండము 1:6మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును;
- Numbers 10:33 సంఖ్యాకాండము 10:33వారు యెహోవా కొండనుండి మూడు దినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను.