Numbers · chapter 33 · verse 31
Numbers 33:31 in Telugu
మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
Moserotulo nundi bayaluderi beneyaakaanulo digiri.
Numbers 33:31 in English
- King James Version (KJV)
- And they departed from Moseroth, and pitched in Bene-jaakan.
- World English Bible (WEB)
- They traveled from Moseroth, and encamped in Bene Jaakan.
- American Standard Version (ASV)
- And they journeyed from Moseroth, and encamped in Bene-jaakan.
- Bible in Basic English (BBE)
- And they went on from Moseroth, and put up their tents in Bene-jaakan.
- Darby Translation (DBY)
- And they removed from Moseroth, and encamped in Bene-Jaakan.
- Webster's Bible (WBS)
- And they departed from Moseroth, and encamped in Bene-jaakan.
- Young's Literal Translation (YLT)
- And they journey from Moseroth, and encamp in Bene-Jaakan;
Read in context
- 29మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.
- 30హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.
- 31మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
- 32బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్హగ్గిద్గాదులో దిగిరి.
- 33హోర్హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.
Cross references
- Deuteronomy 10:6 ద్వితీయోపదేశకాండము 10:6ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకు డాయెను.
- 1 Chronicles 1:43 1 దినవృత్తాంతములు 1:43ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.
- Genesis 36:27 ఆదికాండము 36:27ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.