Numbers · chapter 34 · verse 19
Numbers 34:19 in Telugu
వారెవ రనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారు డైన కాలేబు.
Vaareva ranagaa, yoodaavaari gotramulo yephunne kumaaru daina kaalebu.
Numbers 34:19 in English
- King James Version (KJV)
- And the names of the men [are] these: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.
- World English Bible (WEB)
- These are the names of the men: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.
- American Standard Version (ASV)
- And these are the names of the men: Of the tribe of Judah, Caleb the son of Jephunneh.
- Bible in Basic English (BBE)
- And these are the names of the men: of the tribe of Judah, Caleb, the son of Jephunneh.
- Darby Translation (DBY)
- And these are the names of the men: for the tribe of Judah, Caleb the son of Jephunneh;
- Webster's Bible (WBS)
- And the names of the men [are] these: of the tribe of Judah, Caleb the son of Jephunneh.
- Young's Literal Translation (YLT)
- 'And these [are] the names of the men: of the tribe of Judah, Caleb son of Jephunneh;
Read in context
- 17ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసినవా రెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారు డైన యెహోషువయు.
- 18మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక ప్రధానుని ఏర్పరచుకొనవలెను.
- 19వారెవ రనగా, యూదావారి గోత్రములో యెఫున్నె కుమారు డైన కాలేబు.
- 20షిమ్యోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు,
- 21బెన్యామీనీయుల గోత్ర ములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు.
Cross references
- Numbers 26:65 సంఖ్యాకాండము 26:65ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
- Numbers 13:30 సంఖ్యాకాండము 13:30కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
- Numbers 14:38 సంఖ్యాకాండము 14:38అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.
- Genesis 29:35 ఆదికాండము 29:35ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈ - సారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.
- Numbers 14:6 సంఖ్యాకాండము 14:6అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని
- Numbers 14:30 సంఖ్యాకాండము 14:30యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.
- Deuteronomy 33:7 ద్వితీయోపదేశకాండము 33:7యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.
- Numbers 14:24 సంఖ్యాకాండము 14:24నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.