Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 35 · verse 20

Numbers 35:20 in Telugu

వాని కనుగొనినప్పుడు వాని చంప వలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంప వలెను.

Vaani kanugoninappudu vaani champa valenu. Okadu chachchunatlu vaani pagapatti podichinanu, leka ponchiyundi vaanimeeda deninainanu vesinanu, leka okadu chachchunatlu vairamuvalana chetito vaani kottinanu, kottinavaadu narahantakudu, nishchayamugaa vaani champa valenu.

Numbers 35:20 in English

King James Version (KJV)
But if he thrust him of hatred, or hurl at him by laying of wait, that he die;
World English Bible (WEB)
If he shoved him out of hatred, or hurled something at him while lying in wait, so that he died,
American Standard Version (ASV)
And if he thrust him of hatred, or hurled at him, lying in wait, so that he died,
Bible in Basic English (BBE)
If in his hate he put a sword through him, or waiting secretly for him sent a spear or stone at him, causing his death;
Darby Translation (DBY)
And if he thrust at him out of hatred, or hurl at him intentionally, so that he die,
Webster's Bible (WBS)
But if he shall thrust him of hatred, or hurl at him by laying in wait, that he die.
Young's Literal Translation (YLT)
'And if in hatred he thrust him through, or hath cast [anything] at him by lying in wait, and he dieth;

Read in context

  1. 18మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు నర హంతకుడగును. ఆ నరహంత కుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
  2. 19హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంత కుని చంపవలెను.
  3. 20వాని కనుగొనినప్పుడు వాని చంప వలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంప వలెను.
  4. 21నరహత్య విషయములో ప్రతిహత్య చేయు వాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.
  5. 22అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
Read all of Numbers 35

Cross references

Original words (Hebrew)

Numbers 35:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.