Numbers · chapter 35 · verse 22
Numbers 35:22 in Telugu
అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
Ayite pagapattaka hathaattugaa vaanini podichi nanu, ponchiyundaka vaanimeeda e aayudhamunaina vesinanu, vaani choodaka okadu chachchunatlu vaanimeeda raayi padavesinanu,
Numbers 35:22 in English
- King James Version (KJV)
- But if he thrust him suddenly without enmity, or have cast upon him any thing without laying of wait,
- World English Bible (WEB)
- “‘But if he shoved him suddenly without hostility, or hurled on him anything without lying in wait,
- American Standard Version (ASV)
- But if he thrust him suddenly without enmity, or hurled upon him anything without lying in wait,
- Bible in Basic English (BBE)
- But if a man has given a wound to another suddenly and not in hate, or without design has sent something against him,
- Darby Translation (DBY)
- But if he have thrust at him suddenly without enmity, or have cast upon him anything unintentionally,
- Webster's Bible (WBS)
- But if he shall thrust him suddenly without enmity, or shall have cast upon him any thing without laying in wait,
- Young's Literal Translation (YLT)
- 'And if, in an instant, without enmity, he hath thrust him through, or hath cast at him any instrument, without lying in wait;
Read in context
- 20వాని కనుగొనినప్పుడు వాని చంప వలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంప వలెను.
- 21నరహత్య విషయములో ప్రతిహత్య చేయు వాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.
- 22అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచి నను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
- 23దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టిన వాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు.
- 24కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టిన వానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.
Cross references
- Numbers 35:11 సంఖ్యాకాండము 35:11ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొన వలెను.
- Exodus 21:13 నిర్గమకాండము 21:13అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.
- Deuteronomy 19:5 ద్వితీయోపదేశకాండము 19:5పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక
- Joshua 20:5 యెహోషువ 20:5హత్యవిషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమినయెడల వాని చేతికి ఆ సరహంతుకుని అప్పగింపకూడదు; ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు.
- Joshua 20:3 యెహోషువ 20:3హత్యవిషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును.