Numbers · chapter 4 · verse 38
Numbers 4:38 in Telugu
గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని
Gershoneeyulalo vaarivaari vanshamulachoppunanu vaari vaari pitarula kutumbamula choppunanu lekkimpa badina vaaru, anagaa muppadi yendlu modalukoni
Numbers 4:38 in English
- King James Version (KJV)
- And those that were numbered of the sons of Gershon, throughout their families, and by the house of their fathers,
- World English Bible (WEB)
- Those who were counted of the sons of Gershon, by their families, and by their fathers’ houses,
- American Standard Version (ASV)
- And those that were numbered of the sons of Gershon, their families, and by their fathers’ houses,
- Bible in Basic English (BBE)
- And those of the sons of Gershon who were numbered by families,
- Darby Translation (DBY)
- And those that were numbered of the sons of Gershon, after their families, and according to their fathers' houses,
- Webster's Bible (WBS)
- And those that were numbered of the sons of Gershon, throughout their families, and by the house of their fathers,
- Young's Literal Translation (YLT)
- And those numbered of the sons of Gershon, by their families, and by the house of their fathers,
Read in context
- 36వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది.
- 37ప్రత్యక్షపు గుడారములో సేవచేయ తగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
- 38గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడిన వారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని
- 39యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమ తమ వంశముల చొప్పునను
- 40తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది.