Numbers · chapter 4 · verse 42
Numbers 4:42 in Telugu
మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు
Meraareeyula vanshamulalo tama tama vanshamula choppunanu tama tama pitarula kutumbamula choppunanu lekkimpabadinavaaru
Numbers 4:42 in English
- King James Version (KJV)
- And those that were numbered of the families of the sons of Merari, throughout their families, by the house of their fathers,
- World English Bible (WEB)
- Those who were counted of the families of the sons of Merari, by their families, by their fathers’ houses,
- American Standard Version (ASV)
- And those that were numbered of the families of the sons of Merari, by their families, by their fathers’ houses,
- Bible in Basic English (BBE)
- And those of the sons of Merari who were numbered by families, in the order of their fathers' houses,
- Darby Translation (DBY)
- And those that were numbered of the families of the sons of Merari, after their families, according to their fathers' houses,
- Webster's Bible (WBS)
- And those that were numbered of the families of the sons of Merari, throughout their families, by the house of their fathers,
- Young's Literal Translation (YLT)
- And those numbered of the families of the sons of Merari, by their families, by the house of their fathers,
Read in context
- 40తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది.
- 41ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.
- 42మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు
- 43అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్య క్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు
- 44అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.