Numbers · chapter 4 · verse 48
Numbers 4:48 in Telugu
అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎని మిదివేల ఐదువందల ఎనుబదిమంది.
Anagaa pratyakshapu gudaaramulo sevayu motayu jariginchu nimittamai cheruvaarandaru, anagaa vaarilo lekkimpabadina vaaru eni midivela aiduvandala enubadimandi.
Numbers 4:48 in English
- King James Version (KJV)
- Even those that were numbered of them, were eight thousand and five hundred and fourscore.
- World English Bible (WEB)
- even those who were counted of them, were eight thousand five hundred eighty.
- American Standard Version (ASV)
- even those that were numbered of them, were eight thousand and five hundred and fourscore.
- Bible in Basic English (BBE)
- Came to eight thousand, five hundred and eighty.
- Darby Translation (DBY)
- even those that were numbered of them, were eight thousand five hundred and eighty.
- Webster's Bible (WBS)
- Even those that were numbered of them, were eight thousand and five hundred and eighty.
- Young's Literal Translation (YLT)
- even their numbered ones are eight thousand and five hundred and eighty;
Read in context
- 46మోషే అహరోనులు ఇశ్రాయేలీ యుల ప్రధానులును లెక్కించిన లేవీయులలొ
- 47ముప్పది యేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు
- 48అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎని మిదివేల ఐదువందల ఎనుబదిమంది.
- 49యెహోవా నోటి మాట చొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతి వాడును తన తన సేవనుబట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతనివలన లెక్కింపబడిరి.
Cross references
- Numbers 3:39 సంఖ్యాకాండము 3:39మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి, తమ తమ వంశ ములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.
- Matthew 22:15 మత్తయి 22:15అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు
- Matthew 20:16 మత్తయి 20:16ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
- Matthew 7:14 మత్తయి 7:14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.