Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 5 · verse 28

Numbers 5:28 in Telugu

ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రు రాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము.

Aa stree apavitra parapabadaka pavitru raalai yundinayedala, aame nirdoshiyai garbhavatiyagu nani cheppumu.

Numbers 5:28 in English

King James Version (KJV)
And if the woman be not defiled, but be clean; then she shall be free, and shall conceive seed.
World English Bible (WEB)
If the woman isn’t defiled, but is clean; then she shall be free, and shall conceive offspring.
American Standard Version (ASV)
And if the woman be not defiled, but be clean; then she shall be free, and shall conceive seed.
Bible in Basic English (BBE)
But if she is clean she will be free and will have offspring.
Darby Translation (DBY)
But if the woman have not been defiled, and be clean, then she shall be clear, and shall conceive seed.
Webster's Bible (WBS)
And if the woman is not defiled, but is clean; then she shall be free, and shall conceive seed.
Young's Literal Translation (YLT)
'And if the woman hath not been defiled, and is clean, then she hath been acquitted, and hath been sown [with] seed.

Read in context

  1. 26తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్య ములోనుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాని దహించి
  2. 27ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును.
  3. 28ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రు రాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము.
  4. 29రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి,
  5. 30లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజ కుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.
Read all of Numbers 5

Cross references

Original words (Hebrew)

Numbers 5:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.