Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 5 · verse 29

Numbers 5:29 in Telugu

రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి,

Roshamu vishayamaina vidhiyide. E streeyainanu tana bharta adheenamulo nunnappudu trova tappi apavitrapadina yedalanemi,

Numbers 5:29 in English

King James Version (KJV)
This [is] the law of jealousies, when a wife goeth aside [to another] instead of her husband, and is defiled;
World English Bible (WEB)
“‘This is the law of jealousy, when a wife, being under her husband, goes astray, and is defiled,
American Standard Version (ASV)
This is the law of jealousy, when a wife, being under her husband, goeth aside, and is defiled;
Bible in Basic English (BBE)
This is the law for testing a wife who goes with another in place of her husband and becomes unclean;
Darby Translation (DBY)
This is the law of jealousies, when a wife goeth astray to another instead of her husband and is defiled,
Webster's Bible (WBS)
This [is] the law of jealousies, when a wife goeth astray [to another] instead of her husband, and is defiled;
Young's Literal Translation (YLT)
'This [is] the law of jealousies, when a wife turneth aside under her husband, and hath been defiled,

Read in context

  1. 27ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును.
  2. 28ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రు రాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము.
  3. 29రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి,
  4. 30లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజ కుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.
  5. 31అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.
Read all of Numbers 5

Cross references

Original words (Hebrew)

Numbers 5:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.