Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 5 · verse 9

Numbers 5:9 in Telugu

ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠిత మైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజ కుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును.

Ishraayeleeyulu yaajakuniki techchu pratishthita maina vaatannitilo pratishthimpabadina prati vastuvu yaaja kuni vagunu. Evadainanu pratishthinchinavi atanivagunu.

Numbers 5:9 in English

King James Version (KJV)
And every offering of all the holy things of the children of Israel, which they bring unto the priest, shall be his.
World English Bible (WEB)
Every heave offering of all the holy things of the children of Israel, which they present to the priest, shall be his.
American Standard Version (ASV)
And every heave-offering of all the holy things of the children of Israel, which they present unto the priest, shall be his.
Bible in Basic English (BBE)
And every offering lifted up of all the holy things which the children of Israel give to the priest, will be his.
Darby Translation (DBY)
And every heave-offering of all the holy things of the children of Israel, which they present unto the priest, shall be his.
Webster's Bible (WBS)
And every offering of all the holy things of the children of Israel, which they bring to the priest, shall be his.
Young's Literal Translation (YLT)
'And every heave-offering of all the holy things of the sons of Israel, which they bring near to the priest, becometh his;

Read in context

  1. 7వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను.
  2. 8ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.
  3. 9ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠిత మైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజ కుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును.
  4. 10ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతని దగునని చెప్పుము.
  5. 11యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
Read all of Numbers 5

Cross references

Original words (Hebrew)

Numbers 5:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.