Leviticus · chapter 7 · verse 6
Leviticus 7:6 in Telugu
అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
Adi atiparishuddhamu, parishuddhasthalamulo daanini tinavalenu.
Leviticus 7:6 in English
- King James Version (KJV)
- Every male among the priests shall eat thereof: it shall be eaten in the holy place: it [is] most holy.
- World English Bible (WEB)
- Every male among the priests may eat of it. It shall be eaten in a holy place. It is most holy.
- American Standard Version (ASV)
- Every male among the priests shall eat thereof: it shall be eaten in a holy place: it is most holy.
- Bible in Basic English (BBE)
- Every male among the priests may have it as food in a holy place: it is most holy.
- Darby Translation (DBY)
- Every male among the priests shall eat thereof; in a holy place shall it be eaten: it is most holy.
- Webster's Bible (WBS)
- Every male among the priests shall eat of it: it shall be eaten in the holy place: it [is] most holy.
- Young's Literal Translation (YLT)
- 'Every male among the priests doth eat it; in the holy place it is eaten — it [is] most holy;
Read in context
- 4రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను.
- 5యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;
- 6అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
- 7పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును.
- 8ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.
Cross references
- Leviticus 6:29 లేవీయకాండము 6:29యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
- Numbers 18:9–10 సంఖ్యాకాండము 18:9–10అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరి శుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను. ప్రతి మగ వాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.
- Leviticus 2:3 లేవీయకాండము 2:3ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమ ములలో అది అతిపరిశుద్ధము.
- Leviticus 6:16–18 లేవీయకాండము 6:16–18దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరి శుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను; దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయ ములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.