Numbers · chapter 7 · verse 20
Numbers 7:20 in Telugu
ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
Dhoopadravyamuto nindina padi tulamula bangaaru dhoopaartini
Numbers 7:20 in English
- King James Version (KJV)
- One spoon of gold of ten [shekels], full of incense:
- World English Bible (WEB)
- one golden ladle of ten shekels, full of incense;
- American Standard Version (ASV)
- one golden spoon of ten [shekels], full of incense;
- Bible in Basic English (BBE)
- One gold spoon of ten shekels, full of spice;
- Darby Translation (DBY)
- one cup of ten [shekels] of gold, full of incense;
- Webster's Bible (WBS)
- One spoon of gold of ten [shekels] , full of incense:
- Young's Literal Translation (YLT)
- one golden spoon of ten [shekels], full of perfume;
Read in context
- 18రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు.
- 19అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని
- 20ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
- 21దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
- 22ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను