Numbers · chapter 7 · verse 22
Numbers 7:22 in Telugu
ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
Edaadi gorrepillanu paapaparihaaraartha baligaa oka mekapillanu
Numbers 7:22 in English
- King James Version (KJV)
- One kid of the goats for a sin offering:
- World English Bible (WEB)
- one male goat for a sin offering;
- American Standard Version (ASV)
- one male of the goats for a sin-offering;
- Bible in Basic English (BBE)
- One male of the goats for a sin-offering;
- Darby Translation (DBY)
- one buck of the goats for a sin-offering;
- Webster's Bible (WBS)
- One kid of the goats for a sin-offering:
- Young's Literal Translation (YLT)
- one kid of the goats for a sin-offering;
Read in context
- 20ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని
- 21దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
- 22ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
- 23సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.
- 24మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను