Numbers · chapter 7 · verse 30
Numbers 7:30 in Telugu
నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదే యూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను
Naalugava dinamuna arpanamunu techchinavaadu shede yooru kumaarudunu roobeneeyulaku pradhaanudunaina eleesooru. Atadu parishuddhamaina tulapu parimaanamunubatti noota muppadi tulamula yettugala vendiginnenu
Numbers 7:30 in English
- King James Version (KJV)
- On the fourth day Elizur the son of Shedeur, prince of the children of Reuben, [did offer:]
- World English Bible (WEB)
- On the fourth day Elizur the son of Shedeur, prince of the children of Reuben,
- American Standard Version (ASV)
- On the fourth day Elizur the son of Shedeur, prince of the children of Reuben:
- Bible in Basic English (BBE)
- On the fourth day Elizur, the son of Shedeur, chief of the children of Reuben:
- Darby Translation (DBY)
- On the fourth day, the prince of the children of Reuben, Elizur the son of Shedeur.
- Webster's Bible (WBS)
- On the fourth day Elizur the son of Shedeur, prince of the children of Reuben, [offered] :
- Young's Literal Translation (YLT)
- On the fourth day, Elizur, son of Shedeur, prince of the sons of Reuben; —
Read in context
- 28సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను
- 29అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము.
- 30నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదే యూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను
- 31డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
- 32ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును