Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 7 · verse 32

Numbers 7:32 in Telugu

ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

Dhoopadravyamuto nindiyunna padi tulamula bangaaru dhoopaartini dahana baligaa oka chinna kodenu oka pottelunu

Numbers 7:32 in English

King James Version (KJV)
One golden spoon of ten [shekels], full of incense:
World English Bible (WEB)
one golden ladle of ten shekels, full of incense;
American Standard Version (ASV)
one golden spoon of ten [shekels], full of incense;
Bible in Basic English (BBE)
One gold spoon of ten shekels, full of spice;
Darby Translation (DBY)
one cup of ten [shekels] of gold, full of incense;
Webster's Bible (WBS)
One golden spoon of ten [shekels] , full of incense:
Young's Literal Translation (YLT)
one golden spoon of ten [shekels], full of perfume;

Read in context

  1. 30నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదే యూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను
  2. 31డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని
  3. 32ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును
  4. 33ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను
  5. 34సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
Read all of Numbers 7

Cross references

Original words (Hebrew)

Numbers 7:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.