Numbers · chapter 7 · verse 46
Numbers 7:46 in Telugu
పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
Paapaparihaaraarthabaligaa oka mekapillanu samaadhaanabaligaa rendu kodelanu ayidu pottellanu ayidu mekapotulanu edaadivi ayidu gorrepillalanu tana arpanamugaa techchenu.
Numbers 7:46 in English
- King James Version (KJV)
- One kid of the goats for a sin offering:
- World English Bible (WEB)
- one male goat for a sin offering;
- American Standard Version (ASV)
- one male of the goats for a sin-offering;
- Bible in Basic English (BBE)
- One male of the goats for a sin-offering;
- Darby Translation (DBY)
- one buck of the goats for a sin-offering;
- Webster's Bible (WBS)
- One kid of the goats for a sin-offering:
- Young's Literal Translation (YLT)
- one kid of the goats for a sin-offering;
Read in context
- 44ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని
- 45దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱెపిల్లను
- 46పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
- 47ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.
- 48ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా.