Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 7 · verse 48

Numbers 7:48 in Telugu

ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా.

Edava dinamuna arpanamunu techchinavaadu amee hoodu kumaarudunu ephraayimeeyulaku pradhaanudu naina eleeshaamaa.

Numbers 7:48 in English

King James Version (KJV)
On the seventh day Elishama the son of Ammihud, prince of the children of Ephraim, [offered:]
World English Bible (WEB)
On the seventh day Elishama the son of Ammihud, prince of the children of Ephraim,
American Standard Version (ASV)
On the seventh day Elishama the son of Ammihud, prince of the children of Ephraim:
Bible in Basic English (BBE)
On the seventh day Elishama, the son of Ammihud, chief of the children of Ephraim:
Darby Translation (DBY)
On the seventh day, the prince of the children of Ephraim, Elishama the son of Ammihud.
Webster's Bible (WBS)
On the seventh day Elishama the son of Ammihud, prince of the children of Ephraim, [offered] :
Young's Literal Translation (YLT)
On the seventh day, the prince of the sons of Ephraim, Elishama son of Ammihud; —

Read in context

  1. 46పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.
  2. 47ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.
  3. 48ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా.
  4. 49అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని
  5. 50ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని
Read all of Numbers 7

Cross references

Original words (Hebrew)

Numbers 7:48 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.