Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 8 · verse 6

Numbers 8:6 in Telugu

లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.

Leveeyulanu pratye kinchi vaarini pavitraparachumu.

Numbers 8:6 in English

King James Version (KJV)
Take the Levites from among the children of Israel, and cleanse them.
World English Bible (WEB)
“Take the Levites from among the children of Israel, and cleanse them.
American Standard Version (ASV)
Take the Levites from among the children of Israel, and cleanse them.
Bible in Basic English (BBE)
Take the Levites out from among the children of Israel and make them clean.
Darby Translation (DBY)
Take the Levites from among the children of Israel, and cleanse them.
Webster's Bible (WBS)
Take the Levites from among the children of Israel, and cleanse them.
Young's Literal Translation (YLT)
'Take the Levites from the midst of the sons of Israel, and thou hast cleansed them.

Read in context

  1. 4ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలు కొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.
  2. 5మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలోనుండి
  3. 6లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.
  4. 7వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహా రార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని
  5. 8తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచు కొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను.
Read all of Numbers 8

Cross references

Original words (Hebrew)

Numbers 8:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.