Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 9 · verse 16

Numbers 9:16 in Telugu

నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.

Nityamunu aalaage jarigenu. Meghamu mandiramunu kammenu; raatriyandu agnivanti aakaaramu kanabadenu.

Numbers 9:16 in English

King James Version (KJV)
So it was alway: the cloud covered it [by day], and the appearance of fire by night.
World English Bible (WEB)
So it was continually. The cloud covered it, and the appearance of fire by night.
American Standard Version (ASV)
So it was alway: the cloud covered it, and the appearance of fire by night.
Bible in Basic English (BBE)
And so it was at all times: it was covered by the cloud, and by a light as of fire by night.
Darby Translation (DBY)
So it was continually: the cloud covered it, and at night it was as the appearance of fire.
Webster's Bible (WBS)
So it was always; the cloud covered it [by day] , and the appearance of fire by night.
Young's Literal Translation (YLT)
so it is continually; the cloud covereth it, also the appearance of fire by night.

Read in context

  1. 14మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయ వలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
  2. 15వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయం కాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకా రము మందిరముమీద నుండెను.
  3. 16నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.
  4. 17ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయా ణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.
  5. 18యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయా ణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.
Read all of Numbers 9

Cross references

Original words (Hebrew)

Numbers 9:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.