Philippians · chapter 2 · verse 18
Philippians 2:18 in Telugu
ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.
Ituvalene meerunu aanandinchi naatokooda santoshinchudi.
Philippians 2:18 in English
- King James Version (KJV)
- For the same cause also do ye joy, and rejoice with me.
- World English Bible (WEB)
- In the same way, you also should be glad and rejoice with me.
- American Standard Version (ASV)
- and in the same manner do ye also joy, and rejoice with me.
- Bible in Basic English (BBE)
- And in the same way do you be glad and have a part in my joy.
- Darby Translation (DBY)
- In like manner do ye also rejoice, and rejoice with me.
- Webster's Bible (WBS)
- For the same cause also do ye joy, and rejoice with me.
- Young's Literal Translation (YLT)
- because of this do ye also rejoice and joy with me.
Read in context
- 16అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును
- 17మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితోకూడ సంతోషింతును.
- 18ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.
- 19నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చు కొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.
- 20మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు.
Cross references
- James 1:2–4 యాకోబు 1:2–4నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
- Philippians 4:4 ఫిలిప్పీయులకు 4:4ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.
- Philippians 3:1 ఫిలిప్పీయులకు 3:1మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
- Ephesians 3:13 ఎఫెసీయులకు 3:13కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి.