Philippians · chapter 3 · verse 1
Philippians 3:1 in Telugu
మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
Mettuku naa sahodarulaaraa, prabhuvunandu aanandinchudi. Adesangatulanu meeku vraayuta naaku kashtamainadi kaadu, meeku adi kshemakaramu.
Philippians 3:1 in English
- King James Version (KJV)
- Finally, my brethren, rejoice in the Lord. To write the same things to you, to me indeed [is] not grievous, but for you [it is] safe.
- World English Bible (WEB)
- Finally, my brothers, rejoice in the Lord! To write the same things to you, to me indeed is not tiresome, but for you it is safe.
- American Standard Version (ASV)
- Finally, my brethren, rejoice in the Lord. To write the same things to you, to me indeed is not irksome, but for you it is safe.
- Bible in Basic English (BBE)
- For the rest, my brothers, be glad in the Lord. Writing the same things to you is no trouble to me, and for you it is safe.
- Darby Translation (DBY)
- For the rest, my brethren, rejoice in [the] Lord: to write the same things to you, to me [is] not irksome, and for you safe.
- Webster's Bible (WBS)
- Finally, my brethren, rejoice in the Lord. To write the same things to you, to me indeed [is] not grievous, but for you [it is] safe.
- Young's Literal Translation (YLT)
- As to the rest, my brethren, rejoice in the Lord; the same things to write to you to me indeed is not tiresome, and for you [is] sure;
Read in context
- 1మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
- 2కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
- 3ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
Cross references
- Romans 5:11 రోమీయులకు 5:11అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.
- Philippians 4:4 ఫిలిప్పీయులకు 4:4ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.
- Psalm 37:4 కీర్తనలు 37:4యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
- James 1:2 యాకోబు 1:2నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,
- Ephesians 6:10 ఎఫెసీయులకు 6:10తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.
- Joel 2:23 యోవేలు 2:23సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును
- 2 Peter 1:12–15 2 పేతురు 1:12–15కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
- 1 Peter 4:13 1 పేతురు 4:13క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.
- Philippians 4:8 ఫిలిప్పీయులకు 4:8మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
- 1 Thessalonians 5:16 1 థెస్సలొనీకయులకు 5:16ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
- 2 Peter 3:1 2 పేతురు 3:1ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను
- Psalm 5:11 కీర్తనలు 5:11నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.
Original words (Greek)
- Finally · G3063λοιπόν loipón
- my · G3450μοῦ moû
- brethren · G80ἀδελφός adelphós
- rejoice · G5463χαίρω chaírō
- in · G1722ἐν en
- Lord · G2962κύριος kýrios
- write · G1125γράφω gráphō
- things · G846αὐτός autós
- you · G5213ὑμῖν hymîn
- me · G1698ἐμοί emoí
- indeed · G3303μέν mén
- not · G3756οὐ ou
- grievous · G3636ὀκνηρός oknērós
- but · G1161δέ dé
- you · G5213ὑμῖν hymîn
- safe · G804ἀσφαλής asphalḗs