Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 3 · verse 19

Philippians 3:19 in Telugu

నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.

Naashaname vaari antamu, vaari kadupe vaari devudu; vaaru taamu siggupadavalasina sangatulayandu atishayapaduchunnaaru, bhoosambandhamainavaati yande manassu nunchuchunnaaru.

Philippians 3:19 in English

King James Version (KJV)
Whose end [is] destruction, whose God [is their] belly, and [whose] glory [is] in their shame, who mind earthly things.)
World English Bible (WEB)
whose end is destruction, whose god is the belly, and whose glory is in their shame, who think about earthly things.
American Standard Version (ASV)
whose end is perdition, whose god is the belly, and [whose] glory is in their shame, who mind earthly things.
Bible in Basic English (BBE)
Whose end is destruction, whose god is the stomach, and whose glory is in their shame, whose minds are fixed on the things of the earth.
Darby Translation (DBY)
whose end [is] destruction, whose god [is] the belly, and [their] glory in their shame, who mind earthly things:)
Webster's Bible (WBS)
Whose end [is] destruction, whose God [is their] belly, and [whose] glory [is] in their shame, who mind earthly things.)
Young's Literal Translation (YLT)
whose end [is] destruction, whose god [is] the belly, and whose glory [is] in their shame, who the things on earth are minding.

Read in context

  1. 17సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.
  2. 18అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పు చున్నాను.
  3. 19నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు.
  4. 20మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
  5. 21సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
Read all of Philippians 3

Cross references

Original words (Greek)

Philippians 3:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.