Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 4 · verse 16

Philippians 4:16 in Telugu

ఏలయనగా థెస్సలొనీకలోకూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.

Elayanagaa thessaloneekalokooda meeru maatimaatiki naa avasaramu teerchutaku sahaayamu chesitiri.

Philippians 4:16 in English

King James Version (KJV)
For even in Thessalonica ye sent once and again unto my necessity.
World English Bible (WEB)
For even in Thessalonica you sent once and again to my need.
American Standard Version (ASV)
for even in Thessalonica ye sent once and again unto my need.
Bible in Basic English (BBE)
Because even in Thessalonica you sent once and again to me in my need.
Darby Translation (DBY)
for also in Thessalonica once and even twice ye sent to me for my need.
Webster's Bible (WBS)
For even in Thessalonica ye sent once and again to my necessity.
Young's Literal Translation (YLT)
because also in Thessalonica, both once and again to my need ye sent;

Read in context

  1. 14అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని.
  2. 15ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింప నారంభించి మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును.
  3. 16ఏలయనగా థెస్సలొనీకలోకూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.
  4. 17నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పు చున్నాను.
  5. 18నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.
Read all of Philippians 4

Cross references

Original words (Greek)

Philippians 4:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.