Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 2 · verse 18

1 Thessalonians 2:18 in Telugu

కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.

Kaabatti memu meeyoddaku raavalenani yuntimi;paulanu nenu palumaaru raavalenani yuntini gaani saataanu mammunu abhyantaraparachenu.

1 Thessalonians 2:18 in English

King James Version (KJV)
Wherefore we would have come unto you, even I Paul, once and again; but Satan hindered us.
World English Bible (WEB)
because we wanted to come to you—indeed, I, Paul, once and again—but Satan hindered us.
American Standard Version (ASV)
because we would fain have come unto you, I Paul once and again; and Satan hindered us.
Bible in Basic English (BBE)
For which reason we made attempts to come to you, even I, Paul, once and again; but Satan kept us from coming.
Darby Translation (DBY)
wherefore we have desired to come to you, even I Paul, both once and twice, and Satan has hindered us.
Webster's Bible (WBS)
Wherefore we would have come to you, even I Paul, once and again; but Satan hindered us.
Young's Literal Translation (YLT)
wherefore we wished to come unto you, (I indeed Paul,) both once and again, and the Adversary did hinder us;

Read in context

  1. 16అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.
  2. 17సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.
  3. 18కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.
  4. 19ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.
  5. 20నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు.
Read all of 1 Thessalonians 2

Cross references

Original words (Greek)

1 Thessalonians 2:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.