Philippians · chapter 4 · verse 22
Philippians 4:22 in Telugu
నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.
Naatokooda unna sahodarulandaru meeku vandanamulu cheppuchunnaaru. Parishuddhulandarunu mukhyamugaa kaisaru intivaarilo unna parishuddhulunu meeku vandanamulu cheppuchunnaaru.
Philippians 4:22 in English
- King James Version (KJV)
- All the saints salute you, chiefly they that are of Caesar’s household.
- World English Bible (WEB)
- All the saints greet you, especially those who are of Caesar’s household.
- American Standard Version (ASV)
- All the saints salute you, especially they that are of Cæsar’s household.
- Bible in Basic English (BBE)
- All the saints send their love to you, specially those who are of Caesar's house.
- Darby Translation (DBY)
- All the saints salute you, and specially those of the household of Caesar.
- Webster's Bible (WBS)
- All the saints salute you, chiefly they that are of Cesar's household.
- Young's Literal Translation (YLT)
- there salute you all the saints, and specially those of Caesar's house;
Read in context
- 20మన తండ్రియైన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
- 21ప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి.
- 22నాతోకూడ ఉన్న సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరును ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులును మీకు వందనములు చెప్పుచున్నారు.
- 23ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.
Cross references
- Philippians 1:13 ఫిలిప్పీయులకు 1:13ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్ట మాయెను.
- 2 Corinthians 13:13 2 కొరింథీయులకు 13:13పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
- Romans 16:16 రోమీయులకు 16:16పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి. క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
- 1 Peter 5:13 1 పేతురు 5:13బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.
- Hebrews 13:24 హెబ్రీయులకు 13:24మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.
- Acts 9:13 అపొస్తలుల కార్యములు 9:13అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.