Proverbs · chapter 11 · verse 10
Proverbs 11:10 in Telugu
నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
Neetimantulu varthilluta pattanamunaku santoshakaramu bhaktiheenulu nashinchunappudu utsaahadhvani puttunu.
Proverbs 11:10 in English
- King James Version (KJV)
- When it goeth well with the righteous, the city rejoiceth: and when the wicked perish, [there is] shouting.
- World English Bible (WEB)
- When it goes well with the righteous, the city rejoices. When the wicked perish, there is shouting.
- American Standard Version (ASV)
- When it goeth well with the righteous, the city rejoiceth; And when the wicked perish, there is shouting.
- Bible in Basic English (BBE)
- When things go well for the upright man, all the town is glad; at the death of sinners, there are cries of joy.
- Darby Translation (DBY)
- When it goeth well with the righteous, the city rejoiceth; and when the wicked perish, there is shouting.
- Webster's Bible (WBS)
- When the righteous prosper, the city rejoiceth: and when the wicked perish, [there is] shouting.
- Young's Literal Translation (YLT)
- In the good of the righteous a city exulteth, And in the destruction of the wicked [is] singing.
Read in context
- 8నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును
- 9భక్తిహీనుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు.
- 10నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
- 11యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.
- 12తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.
Cross references
- Proverbs 28:12 సామెతలు 28:12నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుం దురు.
- Psalm 58:10–11 కీర్తనలు 58:10–11ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు ననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.
- Esther 8:15–16 ఎస్తేరు 8:15–16అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.
- Proverbs 28:28 సామెతలు 28:28దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.
- Judges 5:31 న్యాయాధిపతులు 5:31యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశిం చెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు అనిపాడిరి. తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.