Proverbs · chapter 11 · verse 3
Proverbs 11:3 in Telugu
యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.
Yathaarthavantula yathaarthata vaariki trova choopim chunu drohula moorkhasvabhaavamu vaarini paaducheyunu.
Proverbs 11:3 in English
- King James Version (KJV)
- The integrity of the upright shall guide them: but the perverseness of transgressors shall destroy them.
- World English Bible (WEB)
- The integrity of the upright shall guide them, but the perverseness of the treacherous shall destroy them.
- American Standard Version (ASV)
- The integrity of the upright shall guide them; But the perverseness of the treacherous shall destroy them.
- Bible in Basic English (BBE)
- The righteousness of the upright will be their guide, but the twisted ways of the false will be their destruction.
- Darby Translation (DBY)
- The integrity of the upright guideth them; but the crookedness of the unfaithful destroyeth them.
- Webster's Bible (WBS)
- The integrity of the upright shall guide them: but the perverseness of transgressors shall destroy them.
- Young's Literal Translation (YLT)
- The integrity of the upright leadeth them, And the perverseness of the treacherous destroyeth them.
Read in context
- 1దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
- 2అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.
- 3యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.
- 4ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణమునుండి రక్షించును.
- 5యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.
Cross references
- Proverbs 28:18 సామెతలు 28:18యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
- Proverbs 13:6 సామెతలు 13:6యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
- Psalm 25:21 కీర్తనలు 25:21నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
- Psalm 26:1 కీర్తనలు 26:1యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను.
- Proverbs 19:3 సామెతలు 19:3అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.
- John 7:17 యోహాను 7:17ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.
- Ecclesiastes 7:17 ప్రసంగి 7:17అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?
- Proverbs 11:5 సామెతలు 11:5యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును.
- Isaiah 1:28 యెషయా 1:28అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.
- Proverbs 21:7 సామెతలు 21:7భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును.