Proverbs · chapter 14 · verse 28
Proverbs 14:28 in Telugu
జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.
Janasamruddhi kalugutacheta raajulaku ghanata vachchunu janakshayamu raajulaku vinaashakaramu.
Proverbs 14:28 in English
- King James Version (KJV)
- In the multitude of people [is] the king’s honour: but in the want of people [is] the destruction of the prince.
- World English Bible (WEB)
- In the multitude of people is the king’s glory, but in the lack of people is the destruction of the prince.
- American Standard Version (ASV)
- In the multitude of people is the king’s glory; But in the want of people is the destruction of the prince.
- Bible in Basic English (BBE)
- A king's glory is in the number of his people: and for need of people a ruler may come to destruction.
- Darby Translation (DBY)
- In the multitude of people is the king's glory; but in the lack of people is the ruin of a prince.
- Webster's Bible (WBS)
- In the multitude of people [is] the king's honor: but in the want of people [is] the destruction of the prince.
- Young's Literal Translation (YLT)
- In the multitude of a people [is] the honour of a king, And in lack of people the ruin of a prince.
Read in context
- 26యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును
- 27అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును
- 28జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.
- 29దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
- 30సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
Cross references
- 1 Kings 4:20–21 1 రాజులు 4:20–21అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.
- Exodus 1:22 నిర్గమకాండము 1:22అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.
- 2 Kings 13:7 2 రాజులు 13:7రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను.
- Exodus 1:12 నిర్గమకాండము 1:12అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.
- 1 Kings 20:27 1 రాజులు 20:27ఇశ్రాయేలు వారందరును పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రా యేలువారు మేకపిల్లల మందలు రెంటివలె వారియెదుట దిగియుండిరి గాని దేశము సిరియనులచేత కప్పబడి యుండెను.
- 2 Kings 10:32–33 2 రాజులు 10:32–33ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబె నియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను.