Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 1 · verse 12

Exodus 1:12 in Telugu

అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.

Ayinanu aigupteeyulu vaarini shramapettinakoladi vaaru vistarinchi prabaliri ganuka vaaru ishraayeleeyula yedala asahyapadiri.

Exodus 1:12 in English

King James Version (KJV)
But the more they afflicted them, the more they multiplied and grew. And they were grieved because of the children of Israel.
World English Bible (WEB)
But the more they afflicted them, the more they multiplied and the more they spread out. They started to dread the children of Israel.
American Standard Version (ASV)
But the more they afflicted them, the more they multiplied and the more they spread abroad. And they were grieved because of the children of Israel.
Bible in Basic English (BBE)
But the more cruel they were to them, the more their number increased, till all the land was full of them. And the children of Israel were hated by the Egyptians.
Darby Translation (DBY)
But the more they afflicted them, the more they multiplied and spread; and they were distressed because of the children of Israel.
Webster's Bible (WBS)
But the more they afflicted them, the more they multiplied and grew. And they were grieved because of the children of Israel.
Young's Literal Translation (YLT)
and as they afflict it, so it multiplieth, and so it breaketh forth, and they are vexed because of the sons of Israel;

Read in context

  1. 10వారు విస్తరింపకుండునట్లు మనము వారి యెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.
  2. 11కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.
  3. 12అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.
  4. 13ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;
  5. 14వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.
Read all of Exodus 1

Cross references

Original words (Hebrew)

Exodus 1:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.