Proverbs · chapter 15 · verse 17
Proverbs 15:17 in Telugu
పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
Pagavaani yinta krovvinayeddu maansamu tinuta kante premagalachota aakukoorala bhojanamu tinuta melu.
Proverbs 15:17 in English
- King James Version (KJV)
- Better [is] a dinner of herbs where love is, than a stalled ox and hatred therewith.
- World English Bible (WEB)
- Better is a dinner of herbs, where love is, than a fattened calf with hatred.
- American Standard Version (ASV)
- Better is a dinner of herbs, where love is, Than a stalled ox and hatred therewith.
- Bible in Basic English (BBE)
- Better is a simple meal where love is, than a fat ox and hate with it.
- Darby Translation (DBY)
- Better is a meal of herbs where love is, than a fatted ox and hatred therewith.
- Webster's Bible (WBS)
- Better [is] a dinner of herbs where love is, than a stalled ox and hatred with it.
- Young's Literal Translation (YLT)
- Better [is] an allowance of green herbs and love there, Than a fatted ox, and hatred with it.
Read in context
- 15బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
- 16నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.
- 17పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
- 18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
- 19సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
Cross references
- Proverbs 17:1 సామెతలు 17:1రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.
- Proverbs 21:19 సామెతలు 21:19ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
- Matthew 22:4 మత్తయి 22:4కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధ ముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని
- 1 John 4:16 1 యోహాను 4:16మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
- Philippians 2:1 ఫిలిప్పీయులకు 2:1కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల
- Psalm 133:1–3 కీర్తనలు 133:1–3సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.