Proverbs · chapter 15 · verse 19
Proverbs 15:19 in Telugu
సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
Somari maargamu mullakanche yathaarthavantula trova raajamaargamu.
Proverbs 15:19 in English
- King James Version (KJV)
- The way of the slothful [man is] as an hedge of thorns: but the way of the righteous [is] made plain.
- World English Bible (WEB)
- The way of the sluggard is like a thorn patch, but the path of the upright is a highway.
- American Standard Version (ASV)
- The way of the sluggard is as a hedge of thorns; But the path of the upright is made a highway.
- Bible in Basic English (BBE)
- Thorns are round the way of the hater of work; but the road of the hard worker becomes a highway.
- Darby Translation (DBY)
- The way of the sluggard is as a hedge of thorns; but the path of the upright is made plain.
- Webster's Bible (WBS)
- The way of the slothful [man is] as a hedge of thorns: but the way of the righteous [is] made plain.
- Young's Literal Translation (YLT)
- The way of the slothful [is] as a hedge of briers, And the path of the upright is raised up.
Read in context
- 17పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
- 18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
- 19సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
- 20జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
- 21బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
Cross references
- Isaiah 35:8 యెషయా 35:8అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
- Proverbs 22:5 సామెతలు 22:5ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును.
- Proverbs 26:13 సామెతలు 26:13సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును.
- Isaiah 30:21 యెషయా 30:21మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
- Proverbs 22:13 సామెతలు 22:13సోమరిబయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.
- Numbers 14:1–3 సంఖ్యాకాండము 14:1–3అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి. మరియు ఇశ్రా యేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి. ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.
- Psalm 27:11 కీర్తనలు 27:11యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.
- Proverbs 8:9 సామెతలు 8:9అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.
- Proverbs 3:6 సామెతలు 3:6నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
- Psalm 5:8 కీర్తనలు 5:8యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.
- Psalm 25:12 కీర్తనలు 25:12యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
- Psalm 25:8–9 కీర్తనలు 25:8–9యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.