Proverbs · chapter 16 · verse 26
Proverbs 16:26 in Telugu
కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును.
Kashtamu cheyuvaani aakali vaanikoraku vaanicheta kashtamu cheyinchunu vaani kadupu vaanini tondarapettunu.
Proverbs 16:26 in English
- King James Version (KJV)
- He that laboureth laboureth for himself; for his mouth craveth it of him.
- World English Bible (WEB)
- The appetite of the laboring man labors for him, for his mouth urges him on.
- American Standard Version (ASV)
- The appetite of the laboring man laboreth for him; For his mouth urgeth him [thereto].
- Bible in Basic English (BBE)
- The desire of the working man is working for him, for his need of food is driving him on.
- Darby Translation (DBY)
- The appetite of the labourer laboureth for him, for his mouth urgeth him on.
- Webster's Bible (WBS)
- He that laboreth laboreth for himself; for his mouth craveth it of him.
- Young's Literal Translation (YLT)
- A labouring man hath laboured for himself, For his mouth hath caused [him] to bend over it.
Read in context
- 24ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
- 25ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
- 26కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును.
- 27పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.
- 28మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
Cross references
- Ecclesiastes 6:7 ప్రసంగి 6:7మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు.
- Proverbs 14:23 సామెతలు 14:23ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.
- Proverbs 9:12 సామెతలు 9:12నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
- 2 Thessalonians 3:8–12 2 థెస్సలొనీకయులకు 3:8–12ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితివిు. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదనిచేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా. మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.
- 1 Thessalonians 4:11–12 1 థెస్సలొనీకయులకు 4:11–12సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.