Proverbs · chapter 2 · verse 15
Proverbs 2:15 in Telugu
వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు
Vaaru naduchukonu trovalu vankaravi vaaru kutilavartanulu
Proverbs 2:15 in English
- King James Version (KJV)
- Whose ways [are] crooked, and [they] froward in their paths:
- World English Bible (WEB)
- who are crooked in their ways, and wayward in their paths,
- American Standard Version (ASV)
- Who are crooked in their ways, And wayward in their paths:
- Bible in Basic English (BBE)
- Whose ways are not straight, and whose footsteps are turned to evil:
- Darby Translation (DBY)
- whose paths are crooked, and who are perverted in their course:
- Webster's Bible (WBS)
- Whose ways [are] crooked, and [they] froward in their paths:
- Young's Literal Translation (YLT)
- Whose paths [are] crooked, Yea, they are perverted in their ways.
Read in context
- 13అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు
- 14కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
- 15వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు
- 16మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.
- 17అట్టి స్త్రీ తన ¸యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది.
Cross references
- Psalm 125:5 కీర్తనలు 125:5తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- Proverbs 21:8 సామెతలు 21:8దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
- Philippians 2:15 ఫిలిప్పీయులకు 2:15సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
- Deuteronomy 32:5 ద్వితీయోపదేశకాండము 32:5వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము.
- Isaiah 59:8 యెషయా 59:8శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
- Isaiah 30:8–13 యెషయా 30:8–13రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్ జ్ఞానులతో పలుకువారునై యున్నారు. అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.