Proverbs · chapter 2 · verse 14
Proverbs 2:14 in Telugu
కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
Keeducheya santoshinchuduru atimoorkhula pravartanayandu ullasinchuduru.
Proverbs 2:14 in English
- King James Version (KJV)
- Who rejoice to do evil, [and] delight in the frowardness of the wicked;
- World English Bible (WEB)
- who rejoice to do evil, and delight in the perverseness of evil,
- American Standard Version (ASV)
- Who rejoice to do evil, And delight in the perverseness of evil;
- Bible in Basic English (BBE)
- Who take pleasure in wrongdoing, and have joy in the evil designs of the sinner;
- Darby Translation (DBY)
- who rejoice to do evil, [and] delight in the frowardness of evil;
- Webster's Bible (WBS)
- Who rejoice to do evil, [and] delight in the frowardness of the wicked;
- Young's Literal Translation (YLT)
- Who are rejoicing to do evil, They delight in frowardness of the wicked,
Read in context
- 12అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
- 13అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు
- 14కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.
- 15వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు
- 16మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.
Cross references
- Romans 1:32 రోమీయులకు 1:32ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
- Proverbs 10:23 సామెతలు 10:23చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.
- Jeremiah 11:15 యిర్మీయా 11:15దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.
- Luke 22:4–5 లూకా 22:4–5గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింపవచ్చునో దానినిగూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాటలాడెను. అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
- 1 Corinthians 13:6 1 కొరింథీయులకు 13:6దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
- Zephaniah 3:11 జెఫన్యా 3:11ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతో షించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు
- Hosea 7:3 హోషేయ 7:3వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.
- Habakkuk 1:15 హబక్కూకు 1:15వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.