Proverbs · chapter 21 · verse 28
Proverbs 21:28 in Telugu
కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
Kootasaakshi nashinchunu vini maatalaaduvaadu satyamu palukunu.
Proverbs 21:28 in English
- King James Version (KJV)
- A false witness shall perish: but the man that heareth speaketh constantly.
- World English Bible (WEB)
- A false witness will perish. A man who listens speaks to eternity.
- American Standard Version (ASV)
- A false witness shall perish; But the man that heareth shall speak so as to endure.
- Bible in Basic English (BBE)
- A false witness will be cut off, ...
- Darby Translation (DBY)
- A lying witness shall perish; and a man that heareth shall speak constantly.
- Webster's Bible (WBS)
- A false witness shall perish: but the man that heareth speaketh constantly.
- Young's Literal Translation (YLT)
- A false witness doth perish, And an attentive man for ever speaketh.
Read in context
- 26దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును.
- 27భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినయెడల అవి మరి హేయములు.
- 28కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
- 29భక్తిహీనుడు తన ముఖమును మాడ్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్క పరచుకొనును.
- 30యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
Cross references
- 2 Corinthians 4:13 2 కొరింథీయులకు 4:13కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి.
- Proverbs 19:5 సామెతలు 19:5కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
- Proverbs 19:9 సామెతలు 19:9కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
- Deuteronomy 19:16–19 ద్వితీయోపదేశకాండము 19:16–19అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువ వలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహో దరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతన మును పరిహరించుదురు.
- Proverbs 12:19 సామెతలు 12:19నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
- Proverbs 25:18 సామెతలు 25:18తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.
- Exodus 23:1 నిర్గమకాండము 23:1లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
- Titus 3:8 తీతుకు 3:8ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని,
- Proverbs 6:19 సామెతలు 6:19లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
- 2 Corinthians 1:17–20 2 కొరింథీయులకు 1:17–20కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు. మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.
- Acts 12:15 అపొస్తలుల కార్యములు 12:15అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.