Skip to content
ThuthiThuthiThuthi
Deuteronomy · chapter 19 · verse 16

Deuteronomy 19:16 in Telugu

అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల

Anyaayapu saakshyamu okani meeda chepputaku okadu niluvabadi neramu moputakai abaddhamaadinayedala

Deuteronomy 19:16 in English

King James Version (KJV)
If a false witness rise up against any man to testify against him [that which is] wrong;
World English Bible (WEB)
If an unrighteous witness rises up against any man to testify against him of wrongdoing,
American Standard Version (ASV)
If an unrighteous witness rise up against any man to testify against him of wrong-doing,
Bible in Basic English (BBE)
If a false witness makes a statement against a man, saying that he has done wrong,
Darby Translation (DBY)
If an unrighteous witness rise up against any man to testify against him of an offence;
Webster's Bible (WBS)
If a false witness shall rise up against any man to testify against him [that which is] wrong;
Young's Literal Translation (YLT)
'When a violent witness doth rise against a man, to testify against him apostasy,

Read in context

  1. 14నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.
  2. 15ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
  3. 16అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల
  4. 17ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజ కుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువ వలెను.
  5. 18ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహో దరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.
Read all of Deuteronomy 19

Cross references

Original words (Hebrew)

Deuteronomy 19:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.