Proverbs · chapter 23 · verse 16
Proverbs 23:16 in Telugu
నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
Nee pedavulu yathaarthamaina maatalu palukuta vini naa antarindriyamulu aanandinchunu.
Proverbs 23:16 in English
- King James Version (KJV)
- Yea, my reins shall rejoice, when thy lips speak right things.
- World English Bible (WEB)
- Yes, my heart will rejoice when your lips speak what is right.
- American Standard Version (ASV)
- Yea, my heart will rejoice, When thy lips speak right things.
- Bible in Basic English (BBE)
- And my thoughts in me will be full of joy when your lips say right things.
- Darby Translation (DBY)
- and my reins shall exult, when thy lips speak right things.
- Webster's Bible (WBS)
- Yes, my reins shall rejoice, when thy lips speak right things.
- Young's Literal Translation (YLT)
- And my reins exult when thy lips speak uprightly.
Read in context
- 14బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
- 15నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
- 16నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
- 17పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.
- 18నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.
Cross references
- Proverbs 8:6 సామెతలు 8:6నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును
- Ephesians 5:4 ఎఫెసీయులకు 5:4కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
- Ephesians 4:29 ఎఫెసీయులకు 4:29వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
- Colossians 4:4 కొలొస్సయులకు 4:4ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి.
- James 3:2 యాకోబు 3:2అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును