Proverbs · chapter 23 · verse 14
Proverbs 23:14 in Telugu
బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
Bettamuto vaani kottinayedala paataalamunaku pokunda vaani aatmanu neevu tappinchedavu.
Proverbs 23:14 in English
- King James Version (KJV)
- Thou shalt beat him with the rod, and shalt deliver his soul from hell.
- World English Bible (WEB)
- Punish him with the rod, and save his soul from Sheol.
- American Standard Version (ASV)
- Thou shalt beat him with the rod, And shalt deliver his soul from Sheol.
- Bible in Basic English (BBE)
- Give him blows with the rod, and keep his soul safe from the underworld.
- Darby Translation (DBY)
- thou shalt beat him with the rod, and shalt deliver his soul from Sheol.
- Webster's Bible (WBS)
- Thou shalt beat him with the rod, and shalt deliver his soul from hell.
- Young's Literal Translation (YLT)
- Thou with a rod smitest him, And his soul from Sheol thou deliverest.
Read in context
- 12ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
- 13నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
- 14బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
- 15నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
- 16నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
Cross references
- Proverbs 22:15 సామెతలు 22:15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
- 1 Corinthians 5:5 1 కొరింథీయులకు 5:5నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.
- 1 Corinthians 11:32 1 కొరింథీయులకు 11:32మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.