Proverbs · chapter 24 · verse 27
Proverbs 24:27 in Telugu
బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.
Bayata nee pani chakka pettukonumu mundugaa pola mulo daani siddhaparachumu taruvaata illu kattukonavachchunu.
Proverbs 24:27 in English
- King James Version (KJV)
- Prepare thy work without, and make it fit for thyself in the field; and afterwards build thine house.
- World English Bible (WEB)
- Prepare your work outside, and get your fields ready. Afterwards, build your house.
- American Standard Version (ASV)
- Prepare thy work without, And make it ready for thee in the field; And afterwards build thy house.
- Bible in Basic English (BBE)
- Put your work in order outside, and make it ready in the field; and after that, see to the building of your house.
- Darby Translation (DBY)
- Prepare thy work without, and put thy field in order, and afterwards build thy house.
- Webster's Bible (WBS)
- Prepare thy work without, and make it fit for thyself in the field; and afterwards build thy house.
- Young's Literal Translation (YLT)
- Prepare in an out-place thy work, And make it ready in the field — go afterwards, Then thou hast built thy house.
Read in context
- 25న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
- 26సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.
- 27బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.
- 28నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుక కుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?
- 29వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెదననుకొనకుము.
Cross references
- Luke 14:28–30 లూకా 14:28–30మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేక పోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు.
- 1 Kings 5:17–18 1 రాజులు 5:17–18రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారు లును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.
- 1 Kings 6:7 1 రాజులు 6:7అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.