Proverbs · chapter 29 · verse 9
Proverbs 29:9 in Telugu
జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
Jnyaani moodhunito vaadinchunappudu vaadu oorakundaka reguchundunu.
Proverbs 29:9 in English
- King James Version (KJV)
- [If] a wise man contendeth with a foolish man, whether he rage or laugh, [there is] no rest.
- World English Bible (WEB)
- If a wise man goes to court with a foolish man, the fool rages or scoffs, and there is no peace.
- American Standard Version (ASV)
- If a wise man hath a controversy with a foolish man, Whether he be angry or laugh, there will be no rest.
- Bible in Basic English (BBE)
- If a wise man goes to law with a foolish man, he may be angry or laughing, but there will be no rest.
- Darby Translation (DBY)
- If a wise man contendeth with a fool, whether he rage or laugh, [he] hath no rest.
- Webster's Bible (WBS)
- [If] a wise man contendeth with a foolish man, whether he rageth or laugheth, [there is] no rest.
- Young's Literal Translation (YLT)
- A wise man is judged by the foolish man, And he hath been angry, And he hath laughed, and there is no rest.
Read in context
- 7నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు.
- 8అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.
- 9జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
- 10నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
- 11బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.
Cross references
- Proverbs 26:4 సామెతలు 26:4వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్య కుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.
- Ecclesiastes 10:13 ప్రసంగి 10:13వాని నోటిమాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలు కుల ముగింపు వెఱ్ఱితనము.
- Matthew 7:6 మత్తయి 7:6పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
- Matthew 11:17–19 మత్తయి 11:17–19మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు. యోహాను తినకయు త్రాగకయువచ్చెను. గనుకవీడు దయ్యముపట్టిన వాడని వారనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.