Proverbs · chapter 29 · verse 11
Proverbs 29:11 in Telugu
బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.
Buddhiheenudu tana kopamanta kanuparachunu jnyaanamugalavaadu kopamu anachukoni daanini choopakundunu.
Proverbs 29:11 in English
- King James Version (KJV)
- A fool uttereth all his mind: but a wise [man] keepeth it in till afterwards.
- World English Bible (WEB)
- A fool vents all of his anger, but a wise man brings himself under control.
- American Standard Version (ASV)
- A fool uttereth all his anger; But a wise man keepeth it back and stilleth it.
- Bible in Basic English (BBE)
- A foolish man lets out all his wrath, but a wise man keeps it back quietly.
- Darby Translation (DBY)
- A fool uttereth all his mind; but a wise [man] keepeth it back.
- Webster's Bible (WBS)
- A fool uttereth all his mind: but a wise [man] keepeth it in till afterwards.
- Young's Literal Translation (YLT)
- A fool bringeth out all his mind, And the wise till afterwards restraineth it.
Read in context
- 9జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
- 10నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
- 11బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.
- 12అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
- 13బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
Cross references
- Proverbs 19:11 సామెతలు 19:11ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
- Proverbs 12:16 సామెతలు 12:16మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
- Micah 7:5 మీకా 7:5స్నేహితునియందు నమ్మికయుంచవద్దు, ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము.
- Amos 5:13 ఆమోసు 5:13ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.
- Proverbs 12:23 సామెతలు 12:23వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
- Judges 16:17 న్యాయాధిపతులు 16:17అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసినేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.
- Proverbs 14:33 సామెతలు 14:33తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివా సము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును