Proverbs · chapter 31 · verse 16
Proverbs 31:16 in Telugu
ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.
Aame polamunu choochi daanini teesikonunu taamu koodabettina dravyamu petti draakshatota yokati naatinchunu.
Proverbs 31:16 in English
- King James Version (KJV)
- She considereth a field, and buyeth it: with the fruit of her hands she planteth a vineyard.
- World English Bible (WEB)
- She considers a field, and buys it. With the fruit of her hands, she plants a vineyard.
- American Standard Version (ASV)
- She considereth a field, and buyeth it; With the fruit of her hands she planteth a vineyard.
- Bible in Basic English (BBE)
- After looking at a field with care, she gets it for a price, planting a vine-garden with the profit of her work.
- Darby Translation (DBY)
- She considereth a field, and acquireth it; of the fruit of her hands she planteth a vineyard.
- Webster's Bible (WBS)
- She considereth a field, and buyeth it: with the fruit of her hands she planteth a vineyard.
- Young's Literal Translation (YLT)
- She hath considered a field, and taketh it, From the fruit of her hands she hath planted a vineyard.
Read in context
- 14వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.
- 15ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.
- 16ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.
- 17ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును
- 18తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.
Cross references
- Matthew 13:44 మత్తయి 13:44పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొనును.
- Song of Solomon 8:12 పరమగీతము 8:12నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది సొలొమోనూ, ఆ వేయి రూపాయిలు నీకే చెల్లును. దానిని కాపుచేయువారికి రెండువందలు వచ్చును.
- Joshua 15:18 యెహోషువ 15:18మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను.