Proverbs · chapter 9 · verse 11
Proverbs 9:11 in Telugu
నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
Naavalana neeku deerghaayuvu kalugunu neevu jeevinchu sanvatsaramulu adhikamulagunu.
Proverbs 9:11 in English
- King James Version (KJV)
- For by me thy days shall be multiplied, and the years of thy life shall be increased.
- World English Bible (WEB)
- For by me your days will be multiplied. The years of your life will be increased.
- American Standard Version (ASV)
- For by me thy days shall be multiplied, And the years of thy life shall be increased.
- Bible in Basic English (BBE)
- For by me your days will be increased, and the years of your life will be long.
- Darby Translation (DBY)
- For by me thy days shall be multiplied, and years of life shall be added to thee.
- Webster's Bible (WBS)
- For by me thy days shall be multiplied, and the years of thy life shall be increased.
- Young's Literal Translation (YLT)
- For by me do thy days multiply, And added to thee are years of life.
Read in context
- 9జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
- 10యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.
- 11నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
- 12నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
- 13బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు.
Cross references
- Proverbs 10:27 సామెతలు 10:27యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.
- Proverbs 3:2 సామెతలు 3:2అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.
- Proverbs 3:16 సామెతలు 3:16దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
- Deuteronomy 6:2 ద్వితీయోపదేశకాండము 6:2నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్ని టను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవు డైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్ట డలు విధులు ఇవే.