Psalms · chapter 105 · verse 22
Psalm 105:22 in Telugu
తన యింటికి యజమానునిగాను తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ మించెను.
Tana yintiki yajamaanunigaanu tana yaavadaastimeeda adhikaarigaanu atani niya minchenu.
Psalm 105:22 in English
- King James Version (KJV)
- To bind his princes at his pleasure; and teach his senators wisdom.
- World English Bible (WEB)
- to discipline his princes at his pleasure, and to teach his elders wisdom.
- American Standard Version (ASV)
- To bind his princes at his pleasure, And teach his elders wisdom.
- Bible in Basic English (BBE)
- To give his chiefs teaching at his pleasure, and so that his law-givers might get wisdom from him.
- Darby Translation (DBY)
- To bind his princes at his pleasure, and teach his elders wisdom.
- Webster's Bible (WBS)
- To bind his princes at his pleasure; and teach his senators wisdom.
- Young's Literal Translation (YLT)
- To bind his chiefs at his pleasure, And his elders he maketh wise.
Read in context
- 20రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను.
- 21ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును
- 22తన యింటికి యజమానునిగాను తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ మించెను.
- 23ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను.
- 24ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను.
Cross references
- Genesis 41:44 ఆదికాండము 41:44మరియు ఫరో యోసేపుతో - ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.
- Isaiah 19:11 యెషయా 19:11ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?
- Genesis 41:38 ఆదికాండము 41:38అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.
- Genesis 41:33 ఆదికాండము 41:33కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.