Psalms · chapter 105 · verse 29
Psalm 105:29 in Telugu
ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.
Aayana vaari jalamulanu raktamugaa maarchenu vaari chepalanu champenu.
Psalm 105:29 in English
- King James Version (KJV)
- He turned their waters into blood, and slew their fish.
- World English Bible (WEB)
- He turned their waters into blood, and killed their fish.
- American Standard Version (ASV)
- He turned their waters into blood, And slew their fish.
- Bible in Basic English (BBE)
- At his word their waters were turned to blood, and he sent death on all their fish.
- Darby Translation (DBY)
- He turned their waters into blood, and caused their fish to die.
- Webster's Bible (WBS)
- He turned their waters into blood, and slew their fish.
- Young's Literal Translation (YLT)
- He hath turned their waters to blood, And putteth to death their fish.
Read in context
- 27వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి
- 28ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను వారు ఆయన మాటను ఎదిరింపలేదు.
- 29ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.
- 30వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను.
- 31ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.
Cross references
- Exodus 7:20–21 నిర్గమకాండము 7:20–21యెహోవా ఆజ్ఞా పించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.
- Revelation 16:3 ప్రకటన 16:3రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందు వలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.
- Psalm 78:44 కీర్తనలు 78:44ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను
- Ezekiel 29:4–5 యెహెజ్కేలు 29:4–5నేను నీ దవుడలకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను. నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను.
- Isaiah 50:2 యెషయా 50:2నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తిలేదా?నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.